Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి అవమానంగా ఉంది: ఎమ్మెల్యే

Sai Nath Nov 19, 2026 10:44 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఓటమి అవమానంగా ఉంది: ఎమ్మెల్యే - Ushodayam
పరిషత్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ ఓటమి చెందడం తనకు అవమానంగా ఉందని ఎమ్మెల్యే థామస్‌ అన్నారు. బుధవారం పెనుమూరులో పార్టీ నాయకులతో సమావేశమై, 40 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నా మూడు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ స్థానాలను ఎందుకు గెలవలేకపోయామని ప్రశ్నించారు. సర్పంచి ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని సూచించారు. లేదంటే 2029లో తాను ఎమ్మెల్యేగా ఉండనని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...