వార్తలకు తిరిగి వెళ్లండి
ఓర్వకల్లులో 8 చోట్ల నామినేషన్ల స్వీకరణ

ఓర్వకల్లు మండలంలోని 22 పంచాయతీల సర్పంచ్ ఎన్నికల కోసం అధికారులు 8 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓర్వకల్లు, నన్నూరు, పూడిచెర్ల, లోద్దిపల్లె, ఉయ్యాలవాడ, హుసేనాపురం, శకునాల, సోమయాజులపల్లె సచివాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఆయా కేంద్రాల్లో సంబంధిత గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటామని ఎంపీడీవో నాగ తెలిపారు.
Comments
Loading comments...
