వార్తలకు తిరిగి వెళ్లండి
ఓరుగల్లు అభివృద్ధిని అటకెక్కించారు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో వరంగల్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
హనుమకొండ జన చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తయిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, ఐటీ పార్కు, మెగా టెక్స్‌టైల్ పార్క్ పనులను పక్కన పెట్టారని మండిపడ్డారు.
Comments
Loading comments...
