Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఆర్‌ఎస్‌ అనుకుని ఎలుకల మందు.. విషాదం

Shruthi Nov 14, 2026 10:52 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఓఆర్‌ఎస్‌ అనుకుని ఎలుకల మందు.. విషాదం - Ushodayam
ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఎదులాబాద్‌కు చెందిన తోటకూర రాములమ్మ (73) ఓఆర్‌ఎస్‌ అనుకుని పొరపాటున ఎలుకల మందు తాగింది. అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె మృతిచెందింది. ఖాళీ ప్యాకెట్‌ను పరిశీలించగా అది ఎలుకల మందుదని గుర్తించారు.

Comments

G
Loading comments...