Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు- పొదిలి రోడ్డుపై నీటి నిల్వలు

Anuroop Nov 09, 2026 2:07 PM ప్రకాశం General
Add as a preferred source on Google
ఒంగోలు- పొదిలి రోడ్డుపై నీటి నిల్వలు - Ushodayam
ఒంగోలు–పొదిలి ప్రధాన రహదారిలో మర్రిచెట్లపాలెం సమీపంలో చిన్నపాటి వర్షానికే పెద్ద ఎత్తున నీరు నిలిచిపోతోంది. భారీ వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గ్రానైట్ రాళ్లను తరలించే భారీ వాహనాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...