Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క ఛార్జింగ్‌తో 250 కి.మీ.. ఈవీలుగా ఆర్టీసీ బస్సులు

Anuroop Nov 12, 2026 7:01 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఒక్క ఛార్జింగ్‌తో 250 కి.మీ.. ఈవీలుగా ఆర్టీసీ బస్సులు - Ushodayam
ఆర్టీసీ డీజిల్‌ బస్సులను ఈవీలుగా మార్చే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఉప్పల్‌లో 200, మియాపూర్‌లో 40 బస్సుల రెట్రోఫిట్‌మెంట్‌ పనులు చేపట్టారు. ఒక్కసారి ఛార్జింగ్‌తో 230-250 కి.మీ. ప్రయాణించనున్నాయి. ఈవీలుగా మారడంతో కిలోమీటరుకు రూ.20 వరకు ఖర్చు తగ్గనుంది. రద్దీ వేళల్లో 45 నిమిషాల్లో ఛార్జింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

Comments

G
Loading comments...