వార్తలకు తిరిగి వెళ్లండి
ఒకేరోజు 25 ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

లింగాల గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఒకేరోజు 25 ఇంకుడు గుంతల నిర్మాణ పనులను సర్పంచ్ రవీందర్ ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచేందుకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
