Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే కుటుంబానికి 54 ఏళ్ల పాలన

Shruthi Nov 15, 2026 6:40 AM అనంతపురంGeneral
Add as a preferred source on Google
ఒకే కుటుంబానికి 54 ఏళ్ల పాలన - Ushodayam
రామగిరి మండలం పోలేపల్లి పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన వారు 54 ఏళ్లపాటు సర్పంచులుగా సేవలందించారు. 1952లో పంచాయతీ ఏర్పడగా, తొలిసారిగా పెద్దిరెడ్డి చెన్నప్ప సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కుమారులు అంజినప్ప, చంద్రశేఖర్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రిజర్వేషన్ల కారణంగా ఇతరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. చంద్రశేఖర్‌ భార్య లక్ష్మిదేవి కూడా సర్పంచిగా పనిచేశారు. 2020-26 వరకు అభిలాష కొనసాగారు.

Comments

G
Loading comments...