వార్తలకు తిరిగి వెళ్లండి
ఒకే బైక్పై 107 చలాన్లు

వనస్థలిపురంలో వాహనాల తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు భారీగా పెండింగ్లో ఉన్న చలాన్లను గుర్తించారు. ఏపీ 28ఎస్ 6114 నంబర్ గల ద్విచక్రవాహనంపై 107 చలాన్లు ఉండగా, మొత్తం జరిమానా రూ.24,645గా నమోదైంది.
ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. చంచల్గూడకు చెందిన అజహర్ ఈ బైక్ యజమానిగా గుర్తించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
Comments
Loading comments...
