వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో తుపాను హెచ్చరిక.. 72 వేల మంది తరలింపు

అక్వాన్ తుపాను ముప్పుతో ఒడిశాలో దాదాపు 72 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఒడిశాలో 7,900 సహాయక కేంద్రాలను గుర్తించారు. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...
