Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా నుంచి గంజాయి.. ముగ్గురి అరెస్ట్‌

Shruthi Nov 22, 2026 9:45 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఒడిశా నుంచి గంజాయి.. ముగ్గురి అరెస్ట్‌ - Ushodayam
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌వోటీ ఉప్పల్‌ జోన్‌, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేసి, 60.380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. నాచారం-చిలుకానగర్‌ రోడ్డులో కారులోని నాలుగు గోనె సంచుల్లో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

Comments

G
Loading comments...