Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లో భవనం కూలి 8 మంది మృతి

Anuroop Nov 13, 2026 9:58 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
న్యూయార్క్‌లో భవనం కూలి 8 మంది మృతి - Ushodayam
అమెరికాలోని న్యూయార్క్‌ నగరం బ్రూక్లిన్‌లో 1930లో నిర్మించిన మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 250 మంది సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌లతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...