వార్తలకు తిరిగి వెళ్లండి
న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం

ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలోని యూపీహెచ్‌సీ మోతేవాడలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ ప్రజలకు న్యుమోనియా నివారణపై అవగాహన కల్పించారు.
చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...
