వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

