వార్తలకు తిరిగి వెళ్లండి
న్యాయవాదులుగా ఎన్‌రోల్‌మెంట్

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం తెలంగాణ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేసుకున్నారు. అయ్యవారిపల్లికి చెందిన మధుసూదన్, బాపన్‌పల్లికి చెందిన శివ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మిత్రులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
