వార్తలకు తిరిగి వెళ్లండి
నవంబర్ 30కి టాటా సన్స్ బోర్డు సమావేశం వాయిదా

నోయెల్ టాటా రాసిన తాజా లేఖ నేపథ్యంలో నవంబర్ 26న జరగాల్సిన టాటా సన్స్ బోర్డు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది.
ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకం, సంస్థ లిస్టింగ్‌పై ఆర్బీఐతో జరిపిన సంప్రదింపులను నోయెల్ ప్రశ్నించారు. నవంబర్ 25లోగా లిఖితపూర్వక సమాధానాలు కోరినట్లు సమాచారం.
Comments
Loading comments...
