Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 19న సిద్దిపేటకు సీఎం రేవంత్

Anuroop Nov 10, 2026 2:16 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
నవంబర్ 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ - Ushodayam
సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సభా ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేటలో 'ఇందిరా భీమా' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటా ఇందిరా కుటుంబం' పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు.

Comments

G
Loading comments...