Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన సీఐగా నాగేశ్వర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Harika Nov 09, 2026 2:28 PM రంగారెడ్డి General
Add as a preferred source on Google
నూతన సీఐగా నాగేశ్వర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ - Ushodayam
జిల్లేడు చౌదరిగూడ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...