వార్తలకు తిరిగి వెళ్లండి
నషా ముక్త్ భారత్‌కు ప్రభాస్ మద్దతు
డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్రం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి నటుడు ప్రభాస్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వీడియో సందేశం ద్వారా కోరారు.
ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరిగే ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
