Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:45 AM పల్నాడు General
నరసరావుపేటలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ - Ushodayam
మురుసు తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని పలు ముంపు ప్రమాద ప్రాంతాల్లో పర్యటించారు. బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, గుర్రాల చావిడి, ఇస్లాంపేట, సత్తెనపల్లి రోడ్డులోని ప్రధాన డ్రైనేజీలను పరిశీలించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని శానిటేషన్, ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...