Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో హ్యూమన్ రైట్స్ కమిటీ నియామకాలు

Sai Nath Nov 20, 2026 11:07 AM వరంగల్General
Add as a preferred source on Google
నర్సంపేటలో హ్యూమన్ రైట్స్ కమిటీ నియామకాలు - Ushodayam
నర్సంపేట నియోజకవర్గంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా కమిటీని నియమించారు. MHBD జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అధ్యక్షుడిగా నేరెళ్ల నవీన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.పూజేందర్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి సురేశ్ నియమితులయ్యారు.

Comments

G
Loading comments...