వార్తలకు తిరిగి వెళ్లండి
నరసన్నపేట సర్పంచ్ బరిలో 10 మంది

నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిపై ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందంటూ 10 మంది అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
అధికార పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులపై ప్రకటన చేయలేదు. ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీంతో నరసన్నపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ముందుగానే మొదలైందని ప్రజలు అంటున్నారు.
Comments
Loading comments...
