వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సీపట్నంలో ఈవీ ఛార్జింగ్ సదుపాయం ప్రారంభం

నర్సీపట్నంలోని గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంక్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం మీదుగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ఈవీ వాహనదారులకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.16.50 వసూలు చేస్తున్నట్లు జీసీసీ బంక్ మేనేజర్ వెల్లడించారు.
Comments
Loading comments...
