Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో ఎంపీటీసీ నామినేషన్లపై ఆర్డీవో పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:03 PM పశ్చిమగోదావరి General
నరసాపురంలో ఎంపీటీసీ నామినేషన్లపై ఆర్డీవో పరిశీలన - Ushodayam
నరసాపురం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆర్డీవో దాసిరాజు పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి ఎన్నికల అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...