Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వధకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కమిషనర్

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:06 AM హన్మకొండ General
వధకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ - Ushodayam
నరకాసుర వధ కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని GWMC కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం రంగలీల మైదానం, రంగశాయిపేట మహాకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సాయినగర్, సుందరయ్యనగర్, హసన్‌పర్తి ఎర్రగట్టు గుట్ట వద్ద సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నాణ్యతను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...