Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్నెందుకు లక్ష్యంగా చేసుకుంటారు?: రుక్మిణి

Shruthi Nov 19, 2026 6:49 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
నన్నెందుకు లక్ష్యంగా చేసుకుంటారు?: రుక్మిణి - Ushodayam
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని జనసేన నేత కోట రుక్మిణి తెలిపారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన సంస్థలో పనిచేసిన ఉద్యోగి తన పేరును దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడటంతో అతడిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...