వార్తలకు తిరిగి వెళ్లండి
నంగునూర్ రహదారిపై కోతుల బెడద

నంగునూర్-సిద్దిపేట ప్రధాన రహదారిపై వందల సంఖ్యలో కోతులు సంచరిస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు, చిన్నారులు సైతం కోతులను చూసి భయపడుతున్నారు. ఈ మార్గంలో నడిచి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి రహదారిపై పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
