వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాలలో అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

కార్తీకమాసం తొలి రోజు సందర్భంగా నంద్యాలలోని శ్రీ ప్రధమనందీశ్వరస్వామి దేవస్థానంలో కేదారేశ్వరి దేవి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని కలెక్టర్ రాజకుమారి గనియ మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని పండితుల ఆశీర్వచనాలు పొందారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
