Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందలూరు-2 ఎంపీటీసీగా విజయసాగర్ గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:06 AM కడపGeneral
నందలూరు-2 ఎంపీటీసీగా విజయసాగర్ గెలుపు - Ushodayam
నందలూరు-2 ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి విజయసాగర్ 683 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానంలో జనసేన అభ్యర్థి తోట కేదార్‌నాథ్ బాబు, వైసీపీ అభ్యర్థి సయ్యద్ చాంద్ బేగం పోటీ చేయగా, త్రిముఖ పోటీలో టీడీపీ విజయం సాధించింది.

Comments

G
Loading comments...