Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో ఆజాద్ జయంతి వేడుకలు

Anuroop Nov 11, 2026 12:50 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
నందికొట్కూరులో ఆజాద్ జయంతి వేడుకలు - Ushodayam
నందికొట్కూరులో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, ముస్లిం మైనార్టీ నాయకులు షకీల్ అహ్మద్, సౌదీ చాంద్, రసూల్ ఖాన్, మహబూబ్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటం, విద్యాభివృద్ధికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.

Comments

G
Loading comments...