వార్తలకు తిరిగి వెళ్లండి
నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కీలక వ్యాఖ్యలు

నందిగామలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయానికి కారణమన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులపై చర్యలకు నివేదిక పంపామని, త్వరలో సస్పెండ్ చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...
