Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు విద్యార్థులకు IIIT సీట్లు

Anuroop Nov 11, 2026 3:07 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
నలుగురు విద్యార్థులకు IIIT సీట్లు - Ushodayam
బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులకు IIIT సీట్లు కేటాయించినట్లు పీఈటీ ఎన్.వెంకటనాయుడు తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడాకారులైన జి.నానిబాబు, ఎ.తేజస్వని, పి.చైతన్య, వి.అవంతి బుధవారం కళాశాలల్లో చేరారు. వీరితో ముగ్గురికి శ్రీకాకుళం, ఒకరికి నూజివీడు IIITలో సీట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.

Comments

G
Loading comments...