వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ సభను జయప్రదం చేయాలి

నవంబర్ 15న నల్గొండలో నిర్వహించనున్న AIKS 36వ జాతీయ మహాసభల బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి పురామని శ్రవణ్, సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేశ్ పిలుపునిచ్చారు. చిల్పూర్ మండలం లింగంపల్లిలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం, AIKS, CITU, DYFI నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
