వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ గురుకులంలో ముగ్గురు విద్యార్థులపై దాడి
నల్గొండ జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు మైనర్ విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పిడిగుద్దులతో విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం.
గురుకుల పాఠశాలలో భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బంది లేకపోవడమే ఘటనకు కారణమని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...
