వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ ధ్రువపత్రాల ముఠా అరెస్టు

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జనన, మరణ ధ్రువపత్రాలను నకిలీగా తయారుచేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు ఆర్సీపురం ఎస్వోటీ పోలీసులు చెక్ పెట్టారు.ఈ కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు.
యూసుఫ్‌గూడకు చెందిన యాహియా, మీ-సేవ నిర్వాహకుడు వెంకటేశ్, డెలివరీ బాయ్ సలీమ్ కలిసి వెబ్‌సైట్ సాయంతో నకిలీ పత్రాలు తయారుచేసి ఒక్కొక్కటి రూ.2,500-3,500కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...
