వార్తలకు తిరిగి వెళ్లండి
నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని సత్యసాయి చాటిచెప్పారు: చంద్రబాబు

భగవాన్ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో సత్యసాయి అందించిన సేవలు చిరస్మరణీయమని, నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని చాటిచెప్పారని చంద్రబాబు కొనియాడారు.
సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, ఆయన బోధనలను ఆచరించాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
