Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్వహణ లేక అధ్వానంగా బస్‌స్టాప్‌

Kiran Nov 11, 2026 11:34 AM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
నిర్వహణ లేక అధ్వానంగా బస్‌స్టాప్‌ - Ushodayam
వర్గల్ మండల కేంద్రంలోని బస్‌స్టాప్‌ నిర్వహణ లేక అధ్వానంగా మారింది. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్‌స్టాప్‌ను శుభ్రపరిచి, నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...