Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబానికి సొంతింటి కల సాకారం

Kiran Nov 11, 2026 2:39 PM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
నిరుపేద కుటుంబానికి సొంతింటి కల సాకారం - Ushodayam
గుండుమాల్ మండలం 12వ వార్డుకు చెందిన పోడుగోళ్ల సాయమ్మ, బుగ్గప్ప కుటుంబం నూతన ఇందిరమ్మ ఇంట్లోకి అడుగుపెట్టింది. గృహప్రవేశానికి డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్. సురేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్. విక్రమ్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...