Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌తో కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం: కేటీఆర్

Anuroop Nov 11, 2026 6:49 PM నిర్మల్ General
Add as a preferred source on Google
నిర్మల్‌తో కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం: కేటీఆర్ - Ushodayam
నిర్మల్‌కు కేసీఆర్‌తో అవినాభావ సంబంధం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 1996లో నిర్మల్ ఉప ఎన్నిక సమయంలో పోచంపాడు ప్రాజెక్టు దుస్థితిని చూసి, ఏదో ఒకరోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నింపారని నిర్మల్ రైతు గర్జన సభలో కేటీఆర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...