Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో 5 లక్షల జీవిత బీమా కరపత్రాల ఆవిష్కరణ

Sai Nath Nov 20, 2026 2:46 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
నిర్మల్‌లో 5 లక్షల జీవిత బీమా కరపత్రాల ఆవిష్కరణ - Ushodayam
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కరపత్రాలను కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. కుటుంబ యజమాని ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు ఈ బీమాకు అర్హులని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...