Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో రైతు గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన

Harika Nov 10, 2026 4:20 PM నిర్మల్ General
Add as a preferred source on Google
నిర్మల్‌లో రైతు గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన - Ushodayam

Photo Gallery

నిర్మల్‌లో రైతు గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన - gallery image 1
నిర్మల్‌లో రైతు గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన - gallery image 2
నిర్మల్‌లో రైతు గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన - gallery image 3
నిర్మల్‌లో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న రైతు గర్జన సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిశీలించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...