Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిర్మల్‌లో నేడు Ktr ఆధ్వర్యంలో Brs రైతు గర్జన

Anuroop Nov 11, 2026 10:50 AM నిర్మల్ General
Add as a preferred source on Google
నిర్మల్‌లో నేడు Ktr ఆధ్వర్యంలో Brs రైతు గర్జన - Ushodayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నేడు నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరుకానున్నారు. సుమారు 30 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...