Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటితొట్టిలో పడి బాలుడు మృతి

Shruthi Nov 16, 2026 9:37 PM కరీంనగర్General
Add as a preferred source on Google
నీటితొట్టిలో పడి బాలుడు మృతి - Ushodayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో కుక్కలను వెంబడిస్తూ వెళ్లిన సూరా బన్నీ (5) అనే ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించని బాలుడి కోసం గాలించగా, రాత్రి పదిన్నర గంటలకు పశువుల నీటి తొట్టిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...