Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరా నుంచి కల్లుగా మారే ప్రక్రియ ఇదే

Anuroop Nov 09, 2026 7:43 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
నీరా నుంచి కల్లుగా మారే ప్రక్రియ ఇదే - Ushodayam
తాటి చెట్టు పూల గుచ్ఛాలకు నూనె రాసి మసాజ్ చేసి, చివరన చిన్న కోత పెట్టి మట్టి కుండను కడతారు. 10–12 గంటల పాటు కారే తీపి రసాన్ని సేకరిస్తారు. దీనినే 'నీరా' అంటారు. గాలిలోని సహజ ఈస్ట్ కారణంగా నీరా కిణ్వ ప్రక్రియకు లోనై ఆల్కహాల్ ఏర్పడినప్పుడు కల్లుగా మారుతుంది. ఉష్ణోగ్రత, వాతావరణం, పరిశుభ్రత ఆధారంగా ఈ ప్రక్రియ వేగం మారుతుంది. ఈ సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...