వార్తలకు తిరిగి వెళ్లండి
నిదానపురంలో MSF నూతన కమిటీ ఎన్నిక

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిదానపురం గ్రామంలో MSF నూతన కమిటీని ఎన్నుకున్నారు. MRPS, MSP మండల నాయకులు వేల్పుల పవన్ కళ్యాణ్, ఇర్మియ మాదిగల సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.
అధ్యక్షుడిగా పి.పవన్ కుమార్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా పి.ప్రణీత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవికిరణ్ ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఫలాల సాధనకు విద్యార్థులు పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
