Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు తుంగలో.. విద్యుత్ సిబ్బంది తీరిది!

Shruthi Nov 23, 2026 9:03 AM కరీంనగర్General
Add as a preferred source on Google
నిబంధనలు తుంగలో.. విద్యుత్ సిబ్బంది తీరిది! - Ushodayam
రాంనగర్‌లో ఒక పోల్ (కేడీ-4) సైడ్ క్రాస్ ఆర్మ్ కోసం డబ్బులు చెల్లిస్తే, విద్యుత్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా మరో పోల్‌కు (కేడీ-5) ఉచితంగా అమర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రతి స్తంభం వివరాలు, ఎస్టిమేట్ ప్రక్రియ పక్కాగా ఉన్నా సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించారు. ఒకదానికి చెల్లిస్తే మరొకటి ఉచితం అన్నట్లుగా సంస్థ ఆదాయానికి గండి కొడుతూ ఈ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...