వార్తలకు తిరిగి వెళ్లండి
నిబంధనల మేరకే బోర్ల తవ్వకాలు చేపట్టాలి: ఎంపీఓ

ప్రభుత్వ ఆదేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని కుల్కచర్ల ఎంపీఓ భాస్కర్‌గౌడ్ సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ముఖ్యంగా కొత్త బోర్ల తవ్వకాలను అరికట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
