వార్తలకు తిరిగి వెళ్లండి
నగరిలో ‘ఖేత్ బచావో’ అవగాహన ర్యాలీ

నగరిలో రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ‘ఖేత్ బచావో అభియాన్’ నిర్వహించారు. కేంద్రం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు.
సాగు ఖర్చులు తగ్గించి, నేల సారం పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎరువుల సమతుల్య వినియోగం, సహజ వ్యవసాయం, పంట దిగుబడి పెంపు, రైతులకు అందే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...
