వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నగ్న ఫొటోల కోసం యుద్ధ రహస్యాలు లీక్

పాక్ గూఢచారి హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ దేశ రహస్యాలను ఆమెకు చేరవేసినట్లు దిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్‌లో వెల్లడైంది. నగ్న ఫొటోలకు బదులుగా డ్రోన్ సామర్థ్యాలు, సైనిక స్థావరాలు,యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇద్దరి మధ్య వేలాది సందేశాలు, ఫొటోలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.
Comments
Loading comments...
