Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్లలో ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

Anuroop Nov 10, 2026 2:52 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
నెల్లిమర్లలో ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు - Ushodayam
నెల్లిమర్ల మండలంలో పంచాయతీ ఎన్నికల కోసం ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అలుగోలు, సతివాడ, కొత్తపేట, రామతీర్థం, కొండవెలగాడ, మొయిద సచివాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...